Wednesday, September 17, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్వేడుకలా ప్రజాపాలన దినోత్సవం

వేడుకలా ప్రజాపాలన దినోత్సవం

- Advertisement -

వేడుకలా ప్రజాపాలన దినోత్సవం
నవతెలంగాణ -పెద్దవూర
పెద్దవూర మండలంలోని అన్ని ప్రభుత్వ, ప్రయివేట్ కార్యాలయాలలో, పాఠశాలల్లో, పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ ప్రసాద్, మహిళా సమాఖ్య భవనంలో ఏపీఓ రామ చందర్, డీఈ కార్యాలయంలో డీఈ నర్సింహారెడ్డి, జెడ్పి హెచ్ ఎస్ ఉన్నత పాఠశాలలో ఎంఈఓ తరి రాము, ఏఈ కార్యాలయంలో ఏఈ శివకుమార్, గ్రామ పంచాయతీ కార్యాలయంలో కార్యదర్శి విజయ్ కుమార్ జాతీయ జెండాను ఎగుర వేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -