నవతెలంగాణ ఆలేరు
ఇటీవల కారు ప్రమాదంలో గాయపడిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, ఆలేరు ఒకటవ వార్డు మాజీ కౌన్సిలర్ చింతలఫణి శ్రీనివాసరెడ్డిని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి బుధవారం రోజున పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఎంపీ వెంట ఆలేరు పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎం.ఏ.ఎజాజ్, మాజీ ఎంపీటీసీ ఆరె ప్రశాంత్ గౌడ్, పిఎసిఎస్ డైరెక్టర్ కట్టెగుమ్ముల సాగర్ రెడ్డి, దోనకొండ కృష్ణ. బాల్తే రాములు, చకిలం శ్రీను, కాసుల భాస్కర్, జట్ట సిద్ధులు, సాయి యాదగిరి, మొరిగాడి సాయిరాం మొదలగు వారు వున్నారు.
ప్రమాదం జరిగిన
ఆలేరు ఒకటవ వార్డు మాజీ కౌన్సిలర్ మరియు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు చింతలఫణి శ్రీనివాసరెడ్డిని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి బుధవారం రోజున పరామర్శించారు.వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నాడు.త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించడం జరిగినది.వారి వెంట ఆలేరు పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎం.ఏ.ఎజాజ్,మాజీ ఎంపీటీసీ ఆరె ప్రశాంత్ గౌడ్,పిఎసిఎస్ డైరెక్టర్ కట్టెగుమ్ముల సాగర్ రెడ్డి,దోనకొండ కృష్ణ. బాల్తే రాములు,చకిలం శ్రీను,కాసుల భాస్కర్,జట్ట సిద్ధులు. సాయి యాదగిరి,మొరిగాడి సాయిరాం మొదలగు వారు వున్నారు.