- Advertisement -
నవతెలంగాణ – కామారెడ్డి
బుధవారం కామారెడ్డి మున్సిపల్ పరిధిలో నిర్వహించిన విశ్వకర్మ జయంతికి కామారెడ్డి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విశ్వకర్మ జయంతి సందర్భంగా విశ్వబ్రాహ్మణ సంఘం ఆహ్వానం మేరకు దేవునిపల్లి గ్రామంలో సంఘ భవనంలో జెండా ఆవిష్కరించిన అనంతరం పూజా కార్యక్రమంలో కామారెడ్డి శాసన సభ్యులు కాటిపల్లి వెంకట రమణ రెడ్డి పాల్గొన్నారు.
- Advertisement -