Wednesday, September 17, 2025
E-PAPER
Homeజాతీయంఈవీఎంలపై ఈసీ కీలక నిర్ణయం

ఈవీఎంలపై ఈసీ కీలక నిర్ణయం

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఈవీఎంలపై అభ్యర్థుల పేర్లు, గుర్తులతో పాటు కలర్‌ ఫొటోలను ఏర్పాటు చేయనుంది. బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల నుంచే ఈ కొత్త నిబంధన అమలు చేయనున్నట్లు తెలిపింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -