- Advertisement -
నవతెలంగాణ చారకొండ
చారకొండ మండల కేంద్రంలోని మంచినీటి బోరు వద్ద గుర్తు తెలియని వ్యక్తులు మూడు గేటు వాల్స్ ను రాళ్ళతో పగలగొట్టారు. ఈ ఘటన కారంగా గ్రామంలో తాగునీటి సమస్య ఏర్పడింది. గేట్ వాల్స్ మరమ్మతులకు నాలుగు రోజుల సమయం పడుతుందని గ్రామపంచాయతీ కార్యదర్శి జి.గణేష్ తెలిపారు. ఇలాంటి పనులు గ్రామంలో నీటి సమస్యకు కారణమవుతాయని, ఇలాంటి ఘటనలకు ఎవరూ పాల్పడవద్దని ఆయన హెచ్చరించారు.
- Advertisement -