Wednesday, September 17, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్69వ SGFI మండల్ లెవెల్ అండర్ 14 క్రీడాలో కస్తూర్బా గాంధీ బాలికల ప్రతిభ 

69వ SGFI మండల్ లెవెల్ అండర్ 14 క్రీడాలో కస్తూర్బా గాంధీ బాలికల ప్రతిభ 

- Advertisement -

నవతెలంగాణ-కాటారం : కాటారం కేంద్రం లో బుధవారం జరిగిన 69వ SGFI మండల్ లెవెల్ అండర్ 14 క్రీడాలో కబడ్డీ లో కే జి బీ వి కాటారం విద్యార్థినిలు ద్వితీయ బహుమతి పొందరిని ప్రిన్సిపాల్ చల్ల సునీత తెలియజేయడం జరిగింది. గెలుపొందిన విద్యార్థినీలని, పి. ఇ. టి రాజేశ్వరిని ప్రిన్సిపాల్ చల్ల. సునీత అభినందించడం జరిగింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -