నవతెలంగాణ-హైదరాబాద్: ప్రతి ఒక్కరూ తమ బిజీ లైఫ్‌లో షాప్‌కు వెళ్లి కొనకుండా.. ఈజీగా ఆన్‌లైన్‌లో ఆర్డర్ పెట్టేస్తున్నారు. దీంతో ఆన్‌లైన్ వేదికగా గికా వర్కర్లకు డిమాండ్ పెరిగిపోతుంది. ఆయా ప్లాట్‌పామ్ వేదికగా డెలవరి బాయ్స్..ద్విచక్ర వాహనాలపై వస్తువులను కస్టమర్లకు టైమ్‌కు డెలివరీ చేస్తుంటారు. కానీ ఓ డెలవరీ బాయ్ వినూత్న రీతిలో ఓ కస్టమర్‌కు తన ఆర్డర్‌ను డెలవరీ చేశారు. అది చూసిన వినియోగదారుడు షాక్ గురైయ్యారు.
బ్లింకిట్‌కు చెందిన ఓ డెలివరీ ఏజెంట్ థార్ (Thar) కారులో కస్టమర్ ఇంటికి వెళ్లి గ్రాసరీస్ డెలివరీ చేశాడు. దీంతో సదరు కస్టమర్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.