- Advertisement -
నవతెలంగాణ – నాగిరెడ్డిపేట్
మండలంలోని ఆత్మకూర్, జలాల్పూర్, మాటూరు గ్రామాలలో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను ఎంపీడీవో లలిత కుమారి గురువారం పరిశీలించారు. త్వరితగతిన ఇంటి నిర్మాణాలు పూర్తి చేయాలని లబ్ధిదారులు ఆదేశించారు. ఆమె వెంట ఎంపీ ఓ ప్రభాకర్ చారి, పంచాయతీ కార్యదర్శి మల్లికార్జున్ ఉన్నారు.
- Advertisement -