- Advertisement -
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
భాషా సాంస్కృతిక శాఖ నూతన సంచాలకులుగా బాధ్యతలు స్వీకరించిన ఏనుగు నరసింహారెడ్డిని శుక్రవారం హైదరాబాద్‌లో హైదరాబాద్ బుక్ ఫెయిర్ (హెచ్‌బీఎఫ్) అధ్యక్షులు, కవి డాక్టర్ యాకూబ్, ప్రధాన కార్యదర్శి ఆర్ వాసు, కార్యవర్గ సభ్యులు శ్రీనివాస్, సాంబశివరావు కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
- Advertisement -