- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ కీలక నేత, ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. దక్షిణ అమెరికా లో పర్యటించేందుకు బయలుదేరారు. ఈ పర్యటనలో భాగంగా విదేశీ యూనివర్సిటీల్లో చదువుతున్న భారతీయ విద్యార్థులతో మాట్లాడనున్నారు. ఈ మేరకు రాహుల్ పర్యటన వివరాలను కాంగ్రెస్ సీనియర్ నేత పవన్ ఖేరా వెల్లడించించారు.
- Advertisement -