- Advertisement -
నవతెలంగాణ – మద్నూర్
తెలంగాణ రాష్ట్ర నూతన డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ డీజీపీగా నియమితులైన బి.శివధర్ రెడ్డిని శనివారం జుక్కల్ ఎమ్మెల్యే తోటా లక్ష్మీ కాంతారావు మర్యాదపూర్వకంగా కలిసి, పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు.
- Advertisement -