మండలంలో 34 గ్రామపంచాయతీలు, ఎంపీటీసీలు 13..
నవతెలంగాణ- భువనగిరి కలెక్టరేట్
భువనగిరి మండలంలోని రిజర్వేషన్ వివరాలు ఇలా ఉన్నాయి. బస్వాపురం జనరల్, బి ఏన్ తిమ్మాపురం జనరల్, మన్నే వారి పంపు బీసీ మహిళ, హనుమాపురం బీసీ మహిళ, తాజ్పూర్ జనరల్ మహిళ, అనంతారం ఎస్సీ మహిళ, అనాజిపురం ఎస్టి మహిళ, రెడ్డి నాయక్ తండ జనరల్ మహిళ, పచ్చర్లపాడు తండా ఎస్టీ మహిళ, ఆకుతోట బావి తండా జనరల్, సూర్రె పల్లి బీసీ జనరల్, సిరి వేణి కుంట జనరల్, బొల్లెపల్లి బీసీ మహిళ, నాగిరెడ్డిపల్లి బీసీ జనరల్, నందనం బీసీ మహిళ, నమాత్ పెల్లి బీసీ జనరల్, ఎర్రంపల్లి బీసీ జనరల్, గౌస్ నగర్ బీసీ జనరల్, తుక్కాపూర్ ఎస్సీ మహిళ, బండ సోమవారం బీసీ జనరల్, చందుపట్ల బీసీ మహిళ, వీరవెల్లి బీసీ జనరల్, చీమల కొండూరు ఎస్సీ జనరల్, రామచంద్రపురం జనరల్ మహిళ, కేసారం జనరల్ మహిళ, కును రు ఎస్సీ జనరల్, బాలంపల్లి జనరల్, జమ్మాపురం జనరల్, వాడాయిగూడెం జనరల్ మహిళ, గంగసాని పెళ్లి ఎస్సీ మహిళ, ముత్తిరెడ్డిగూడెం జనరల్ మహిళ, వడపర్తి బీసీ మహిళ గా రిజర్వేషన్లను కేటాయించినట్లు సమాచారం. అధికారికంగా తెలియాల్సి ఉంది.
భువనగిరి మండల ఎంపీటీసీ రిజర్వేషన్స్:
1 నందనం ఎస్సీ జనరల్
2 తుక్కాపూర్ ఎస్సీ మహిళా
3 అనాజిపూర్ ఎస్టీ జనరల్
4 ముత్తిరెడ్డిగూడెం జనరల్ మహిళా
5 బస్వాపూర్ జనరల్
6 వీరవెల్లి బీసీ జనరల్ 7 చందుపట్ల బీసీ మహిళా
8 బొల్లేపల్లి బీసీ జనరల్
9 పచ్చర్లబోడు తండా జనరల్ మహిళా
10 అనంతరం బీసీ మహిళా
11 బి ఎన్ తిమ్మాపూర్ జనరల్
12 హన్మాపురం బీసీ మహిళా
13 కూనూరు బీసీ జనరల్ రిజర్వేషన్లను కేటాయించారు.