- Advertisement -
నవతెలంగాణ – బొమ్మలరామారం
దసరా నవరాత్రోత్సవాల సందర్భంగా బొమ్మలరామారం మండల జీపీ సిబ్బందికి మాజీ సర్పంచ్ చీర సత్యనారాయణ సొంత డబ్బుతో సిబ్బందికి దసరా కానుకగా దుస్తులు పంపిణీ చేశారు. సోమవారం వారి ఇంటిి వద్ద అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామంలో చెత్తాచెదారం, వ్యర్థాలను తొలగించి పరిశుభ్రంగా ఉంచడంలో పారిశుధ్య కార్మికుల పాత్ర కీలకమన్నారు.పలువురు నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
- Advertisement -