Tuesday, September 30, 2025
E-PAPER
Homeతాజా వార్తలుహైదరాబాద్‌లో రూ.6 కోట్ల విలువైన గంజాయి స్వాధీనం

హైదరాబాద్‌లో రూ.6 కోట్ల విలువైన గంజాయి స్వాధీనం

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్‌: హైదరాబాద్‌ నగర శివారులోని అబ్దుల్లాపూర్‌మెట్‌ వద్ద పోలీసులు భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వాహనంలో తరలిస్తున్నట్లు సమాచారం తెలుసుకున్న పోలీసులు తనిఖీలు నిర్వహించి.. సుమారు రూ.6 కోట్ల విలువైన గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఇందితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -