Tuesday, September 30, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బాధిత కుటుంబానికి సురేష్ పరామర్శ 

బాధిత కుటుంబానికి సురేష్ పరామర్శ 

- Advertisement -

నవతెలంగాణ – పెద్దవంగర
మండలంలోని పడమటి తండా కు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ధరావత్ రమేష్ తండ్రి ధరావత్ బీకన్న (65) వృద్ధాప్యంతో మంగళవారం మృతి చెందారు.‌ భౌతికకాయానికి కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ముద్దసాని సురేష్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. బాధిత కుటుంబాన్ని ఆయన పరామర్శించి, ఆర్థిక సహాయం అందించారు. పార్టీ కార్యకర్తల కుటుంబాలకు అన్ని విధాల అండగా ఉంటామని చెప్పారు. ఆయన వెంట మైనార్టీ సెల్ మండల అధ్యక్షుడు ఎండీ జాను, పోచంపల్లి మాజీ ఎంపీటీసీ బానోత్ సోమన్న, గ్రామ పార్టీ అధ్యక్షుడు ధరావత్ రమేష్, సుధాకర్, కృష్ణ, సుమన్, మురళి, బోడియ, పుణ్య నాయక్, పంతులు నాయక్ ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -