నవతెలంగాణ – కామారెడ్డి
కామారెడ్డి జిల్లా సివిల్ సప్లై హమాలి కార్మికులకు దసరా దసరా సందర్భంగా యూనిఫామ్ ( డ్రస్సులు )లను కామారెడ్డి జిల్లా జెసి విక్టర్, కామారెడ్డి జిల్లా సివిల్ సప్లై డిఎం శ్రీకాంత్ లు సివిల్ సప్లై హమాలీలకు దసరా సందర్భంగా యూనిఫామ్ తో పాట స్వీటు అందించారు. కామారెడ్డి జిల్లాలోని ఏడుగోదములలో పనిచేస్తున్న కార్మికులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా గౌరవ అధ్యక్షులు ఎల్ దశరథ్ . ఏఐటీయూసీ కామారెడ్డి జిల్లా కార్యదర్శి పి బాలరాజ్, సివిల్ సప్లై అమాలి యూనియన్ జిల్లా కార్యదర్శి కే బాజీ, సివిల్ సప్లై అమాలి జిల్లా కోశాధికారి మైపాల్, ఎం శ్రీనివాస్, ఏ కృష్ణ, కే సాయిలు, కే రవి, ఏ రమేష్, నర్సింలు, బాబు, సాయిలు, హనుమాన్లు, శివాజీ, సివిల్ సప్లై హమాలి కార్మిక నాయకులు పాల్గొన్నారు.
సివిల్ సప్లై హమాలీ కార్మికులకు యూనిఫాంలు అందజేత
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES