Tuesday, December 2, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పోట్లపల్లిలో బీఆర్ఎస్ నాయకుల ప్రత్యేక పూజలు 

పోట్లపల్లిలో బీఆర్ఎస్ నాయకుల ప్రత్యేక పూజలు 

- Advertisement -

నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్ 
హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా మంగళవారం పొట్లపల్లి గ్రామ బిఆర్ఎస్ నాయకులు స్వయంభూ రాజేశ్వర స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు చేశారు. మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ పేరుతో ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అర్చనలు చేశారు ఈ కార్యక్రమంలో  పాకాల శ్యామ్ సుందర్ గౌడ్, పోగుల సంతోష్ ,కొమ్మెర నరసింహ రెడ్డి, రాచపల్లి శ్రీనువాసు, నాంపల్లి శంకర్ ,చుక్క శ్రీనివాస్, చెప్పాల మల్లయ్య  తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -