- Advertisement -
పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగం ఇంజనీర్ ఇన్ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టిన పి. జోగారెడ్డి ప్రజాభవన్‌లో మంత్రి సీతక్కను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క జోగారెడ్డిని అభినందించారు. నల్లగొండ జిల్లా నకిరేకల్ మండలం చందుపట్ల గ్రామానికి చెందిన పి.జోగారెడ్డి పంచాయతీరాజ్ విభాగంలో 1989లో ఏఈగా చేరి ఈ స్థాయికి ఎదిగారు.
- Advertisement -