- Advertisement -
నవతెలంగాణ జన్నారం
గ్రూప్ 1 లో డీఎస్పీగా పోస్టింగ్ పొందిన పోనకల్ కి చెందిన నాగూరు అనిల్ కుమార్ ని శ్రీ సిద్ది వినాయకా యూత్ సభ్యులు అందరు కలిసి బుధవారం జన్నారం మండల కేంద్రంలో ఘనంగా సన్మాంచడం జరిగింది. కార్యక్రమంలో సిద్ధి వినాయక యూత్ అధ్యక్షులు శ్రీరాంమోజు శ్రవణ్, చింతల, వెంకటేష్, శరత్ చంద్ర, వినోద్, సత్యనారాయణ టీచర్, రవీందర్, వెంకటేష్, శేఖర్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -