Sunday, October 5, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం.. 

ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం.. 

- Advertisement -

నవతెలంగాణ – రెంజల్
మండల కేంద్రమైన రెంజల్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఆదివారం ప్రత్యేక అధికారి అశోక్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు ఆరుకాలం ప్రశ్నించి పండించిన పంటను దళారులకు విక్రయించకుండా ధాన్యం కొనుగోలు కేంద్రాలలోనే విక్రయించాలన్నారు. కొనుగోలు కేంద్రాలలో ఎలాంటి అసౌకర్యాలు లేకుండా రైతులకు సిబ్బంది అందుబాటులో ఉంటారని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీఈవో ఇంద్రసేన్, ఇంచార్జ్ కిషోర్ కుమార్, ఎల్ శ్రీనివాస్, సాయిబాబా, హరీష్, రైతులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -