Monday, October 6, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పదవ తరగతి సిల్వర్ జూబ్లీ సంబరాలు 

పదవ తరగతి సిల్వర్ జూబ్లీ సంబరాలు 

- Advertisement -

నవతెలంగాణ – ఆర్మూర్
మున్సిపల్ పరిధిలోని పెరికిట్ తిరుమల గార్డెన్ యందు  1996 ..97 పదవ తరగతి చదువుకున్న పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం నిర్వహించినారు. ఈ సందర్భంగా పలువురు పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ.. అజ్ఞానమనే అంధకారాన్ని పారద్రోలి విజ్ఞానమనే వెలుగును కుల మత తారతమ్యాలు లేకుండా అందరూ తన పిల్లలనుకుని నిస్వార్థoగ అందరికీ సమ పాళ్ళలో విద్యను  అందించేవారే గురువులు అని అన్నారు. విద్యార్థిని విద్యార్థులు హృదయపూర్వక పాదాభివందనలుచేసి వారికి పూలమాల శాలువతో  సన్మానము చేశారు.అలాగే వారితో ఉన్న అనుబంధాన్ని తిపిగుర్తులను  గుర్తుచేస్తూ సాంఘిక సురేందర్, సామాన్య ఓబన్న, గణితశాస్త్ర చక్రధర్, గణాంక మొగులయ్య సార్ అటెండర్ సత్తార్ లను జ్ఞాపికలను బహుకరించారు.ఇ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, పూర్వవిదార్థిని విద్యార్థులు  పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -