Monday, October 6, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మద్నూర్ మండలంలో ఎంపీటీసీల సంఖ్య 12

మద్నూర్ మండలంలో ఎంపీటీసీల సంఖ్య 12

- Advertisement -

డోంగ్లి మండలంలో ఎంపీటీసీల సంఖ్య 5
నవతెలంగాణ – మద్నూర్

రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ చేయగా మద్నూర్ ఉమ్మడి మండలంలోని మద్నూర్ మండలంలో ఎంపీటీసీల సంఖ్య 12 నూతనంగా ఏర్పడిన డోంగ్లి మండలంలో ఎంపీటీసీల సంఖ్య 5 ఉన్నాయి మండలాల వారీగా ఎంపీటీసీల గ్రామాల పేర్లు ఇలా ఉన్నాయి. మద్నూర్ మండలంలో పెద్ద షక్కర్గా, హెచ్ కేలూర్, పెద్ద తడగూర్, మద్నూర్ వన్, మద్నూర్ టు, మద్నూర్ 3, మేనూర్, కొడచరా, దన్నూర్, లచ్చన్, సుల్తాన్ పేట్, పెద్ద ఎక్లారా, ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. డోంగ్లి మండలంలో లింబూర్, మోగ ,డోంగ్లి, సిర్పూర్, మాదన్ ఇప్పర్గా, ఇలా ఎంపిటిసి స్థానాలు ఉన్నాయి. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -