నవతెలంగాణ – కంఠేశ్వర్
మద్యం షాప్ ల దారాఖాస్తుల ప్రక్రియ 2025-2027 సంవత్సరానికి మద్యం దుకాణాలకు మొత్తం ( 35) దరఖాస్తులు రావడం జరిగింది అని నిజామాబాద్ జిల్లా ఎక్సైజ్ సూపరింటేడెంట్ కార్యాలయం నుండి సోమవారం ప్రకటనలో తెలిపారు. నిజామాబాద్ స్టేషన్ ఫరిది లో మొత్తం 36 వైన్ షాప్లకు గాను 11 షాప్ లకు 18 దరఖాస్తులు వచ్చాయి. బోధన్ స్టేషన్ పరిధిలో మొత్తం18 వైన్ షాప్లకు గాను 4 షాప్ లకు 5 దరఖాస్తులు వచ్చాయి. ఆర్మూర్ స్టేషన్ పరిధిలో మొత్తం 25 వైన్ షాప్లకు గాను 4 షాప్ లకు 5 దరఖాస్తులు వచ్చాయి.భీంగల్ స్టేషన్ పరిధిలో మొత్తం 12 వైన్ షాప్లకు గాను 3షాప్ లకు 4 దరఖాస్తులు వచ్చాయి.మోర్తాడ్ స్టేషన్ పరిధిలో మొత్తం 11 వైన్ షాప్లకు గాను 2 షాప్ లకు 3 దరఖాస్తులు వచ్చాయి. సోమవారం మొత్తం నిజామాబాద్ జిల్లాలో 102 వైన్ షాప్ లకు గాను 24 షాప్ లకు 35 దరఖాస్తులు వచ్చాయి.
మద్యం దుకాణాలకు 35 దరఖాస్తులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES