Monday, October 6, 2025
E-PAPER
Homeఖమ్మంపిడుగుపాటుకు ఎద్దు మృత్యువాత

పిడుగుపాటుకు ఎద్దు మృత్యువాత

- Advertisement -

నవతెలంగాణ – అశ్వారావుపేట
పిడుగుపాటు కు దుక్కిటెద్దు మృత్యువాతకు గురైంది. వినాయకపురం ప్రాధమిక పశువైద్య శాల పశువైద్యురాలు డాక్టర్ స్వప్న తెలిపిన వివరాలు ప్రకారం.. ఆదివారం రాత్రి సంభవించిన భారీ ఈదురు గాలులతో కూడిన వర్షానికి మండలంలోని దురదపాడు గు చెందిన ఊకే జోగయ్య దుక్కిటెద్దు పిడుగుపాటు మృత్యువాత కు గురైనట్లు ఎద్దు యజమాని తెలిపాడు.పంచనామా నిర్వహించినట్లు డాక్టర్ స్వప్న తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -