Tuesday, October 7, 2025
E-PAPER
Homeకరీంనగర్కార్మికులకు 10 శాతం యారన్ సబ్సిడీ అందించాలి..

కార్మికులకు 10 శాతం యారన్ సబ్సిడీ అందించాలి..

- Advertisement -

చేనేత జౌళి శాఖ కమిషనర్ కు సిఐటియు నేతల వినతి
నవతెలంగాణ – రాజన్న సిరిసిల్ల
ఇందిరా మహిళా శక్తి చీరలకు పవర్లూమ్ మరియు అనుబంధ రంగాల కార్మికులకు 10% యారన్ సబ్సిడీ అందించాలనీ సిఐటియు నేతలు చనిత జోలి శాఖ కమిషనర్ కు వినతి పత్రం అందించారు. ఇందిరా మహిళా శక్తి చీరల మొదటి విడత ఆర్డర్ పూర్తికావస్తునందున కార్మికుల ఉపాధికి ఇబ్బంది కలగకుండా రెండో విడత ఆర్డర్ ను వెంటనే అందించాలని వారు కోరారుస్థానిక మరియు ఇతర రాష్ట్రాల కార్మికులకు రావలసిన 2023 సంవత్సరం 10% యారన్ సబ్సిడీ డబ్బులను వెంటనే అందించాలనీ, చేనేత జౌళి శాఖ కార్యాలయాన్ని కలెక్టరేట్ నుండి సిరిసిల్లకు మార్చాలనిచేనేత  శాఖ కమిషనర్ శైలజ రామయ్యర్ ను  నేతలు కోరారు.ఈ కార్యక్రమంలో సిఐటియు పవర్లుమ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు మూషం రమేష్ , జిల్లా అధ్యక్షులు కోడం రమణ , పట్టణ అధ్యక్షులు నక్క దేవదాస్ , అక్తర్ అన్సారి  తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -