- Advertisement -
నవతెలంగాణ – మిరుదొడ్డి
యువకుడు అదృశ్యమైన సంఘటన సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం మల్లుపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. మల్లుపల్లి గ్రామానికి చెందిన మాల చిన్న నాగరాజు కుమారుడు మాలచిన రాజేష్ సోమవారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఇంటి నుండి వెళ్ళాడు. మంగళవారం రోజున తండ్రి నాగరాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు దర్యాప్తు చేస్తామని మిరుదొడ్డి ఎస్సై సమంత తెలిపారు.
- Advertisement -