- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : నిన్న నల్గొండలో ఇంటర్ బాలిక (17) హత్య కేసులో కీలక విషయాలు వెలుగుచూశాయి. ట్రాక్టర్ డ్రైవరైన గడ్డం కృష్ణ (22)తో బాలికకు పరిచయం ఏర్పడి అది ప్రేమగా మారింది. స్నేహితుడి సాయంతో కృష్ణ ఆమెను గదిలోకి తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడ్డాడు. పోలీసులకు లొంగిపోయిన నిందితుడు.. తీవ్ర రక్తస్రావం కారణంగా ఆందోళన చెందడంతో బాలిక చనిపోయిందని చెప్పినట్లు సమాచారం. తమ కూతురిపై లైంగికదాడి జరిగిందని పేరెంట్స్ ఫిర్యాదు చేశారు.
- Advertisement -