Wednesday, October 8, 2025
E-PAPER
Homeతాజా వార్తలుఅమీర్‌పేట్‌లో లిఫ్ట్ ప్రమాదం..వ్యక్తికి తీవ్రగాయాలు

అమీర్‌పేట్‌లో లిఫ్ట్ ప్రమాదం..వ్యక్తికి తీవ్రగాయాలు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : అమీర్‌పేట్‌లోని స్వాతి అంకూర్ భవనంలో లిఫ్ట్ ప్రమాదం చోటు చేసుకుంది. లిఫ్ట్ లేకుండానే డోర్‌ తెరుచుకుంది. ఈక్రమంలో కుమారుడి కోచింగ్ కోసం వచ్చిన ఓ వ్యక్తి సెల్లార్‌లో పడి తీవ్రగాయాల పాలయ్యాడు. బాధితుడికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. మరోవైపు లిఫ్ట్ నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన భవన యజమానిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -