నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
తెలంగాణ తహశీల్దార్ అసోసియేషన్, తెలంగాణ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ సంఘ, టిజిటిఏ, టిజిఆర్ఎస్ఏ సంఘాల ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ జిల్లా కలెక్టర్ హనుమంతరావు, జాయింట్ కలెక్టర్ వీరారెడ్డి ని డిఆర్ఓ జయమ్మ లకు దసరా పండగ శుభాకాంక్షలు తెలిపారు. ఉద్యోగుల సమస్యల గురించి జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా వారు సానుకూలంగా స్పందించి పరిష్కరిస్తామని తెలియజేశారు. రెవిన్యూ అధ్యక్షులు, ఉద్యోగస్తులు అందరూ ఇట్టి విషయంలో సంతోషం వ్యక్తం జిల్లా కలెక్టర్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళ అధ్యక్షురాలు రాధా, రాష్ట్ర టీ జి ఆర్ఎస్ అధ్యక్షులు బాణాల రామిరెడ్డి తెలంగాణ తహసిల్దార్ అధ్యక్షులు జిల్లా అధ్యక్షులు పి రవికుమార్, కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి, ట్రెజరర్ హరికృష్ణ మరియు జిల్లా టీఆర్ఎస్ ఏ అధ్యక్షులు కె వెంకటరెడ్డి ,సెక్రటరీ పల్లవి , ఆర్డీవోలు కృష్ణారెడ్డి , శేఖర్ రెడ్డి, ఎస్డిసి జగన్నాధ రావు, తహసిల్దార్లు శ్యాంసుందర్ రెడ్డి ,లాల్ బహుదూర్ శాస్త్రి ,హరికృష్ణ, వీరబాయి, జ్యోతి ,నాగ దివ్య, అనిత ,గణేష్ ,ఆంజనేయులు, దశరథ ,బ్రహ్మయ్య, జల కుమారి, రాష్ట్ర సంఘ నాయకులు సుధాకర్ రావు, మల్లికార్జున రావు, హరికృష్ణ, లోకేందర్ రెడ్డి రామారావు ,పూర్ణచందర్ ,ఎస్పి రమేష్ ,నరసింహ, డిప్యూటీ తహదారులు కళ్యాణ్, సురేష్ , విజయలక్ష్మి ,సిరాజ్, ప్రణయ్, జిల్లా కలెక్టర్ కార్యాలయ సిబ్బంది జాఫర్, ప్రణయ్, సురేష్ ,పరశురాం, సాయి కృష్ణారెడ్డి ,అనుష ,హారిక, కృష్ణవంశీ లు పాల్గొన్నారు
కలెక్టర్ కు శుభాకాంక్షలు తెలిపిన తహశీల్దార్ అసోసియేషన్స్ ఉద్యోగులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES