Thursday, October 9, 2025
E-PAPER
Homeతాజా వార్తలుజడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల

జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల

- Advertisement -

న‌వ‌తెలంగాణ – హైద‌రాబాద్: మొదటి విడత జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు SEC నోటిఫికేషన్ విడుదలైంది. నేటి నుంచి ఈ నెల 11 వరకు నామినేషన్ల స్వీకరించనున్నారు. ఈ నెల 12 నామినేషన్ల పరిశీలన ఉంటుంది. నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 15 గడువు ఉంది. ఈ నెల 23న మొదటి విడతలో 292 ZPTC, 2,963 MPTC స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ 11న ఓట్ల లెక్కింపు ఉంటుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -