- Advertisement -
నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మండలం ధన్నూర్ గ్రామ శివారులో జరిగిన విద్యుత్ వైర్ తెగి పంటపొలంపై పడింది. రూ.1,50,000 విలువ గల చెరుకు పంట నష్టం వాటిల్లిందని రైతు దేవకత్తే మారుతి ఆవేదన చెందారు. ఈ సందర్బంగా మద్నూర్ అగ్ని మాపక శాఖ ఇన్ఛార్జ్ అధికారి డి. మధన్ మాట్లాడారు. సకాలంలో అగ్ని మాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పివేశారు. కార్యక్రమంలో సిబ్బంది హరీశ్, గణేష్, సంతోష్, సహదేవ్ ఉన్నారు.
- Advertisement -