Friday, October 10, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ద్విచక్ర వాహనాల సంతను సందర్శించిన ట్రాఫిక్ ఎస్ఐ మహేష్ 

ద్విచక్ర వాహనాల సంతను సందర్శించిన ట్రాఫిక్ ఎస్ఐ మహేష్ 

- Advertisement -

నవతెలంగాణ –  కామారెడ్డి
కామారెడ్డి జిల్లా కేంద్రంలో ప్రతి గురువారం నిర్వహించే ద్విచక్ర వాహనాల సంతను కామారెడ్డి ట్రాఫిక్ ఎస్ఐ మహేష్ సందర్శించారు.  ప్రతి వాహనం వాహనం యొక్క వాహనానికి సంబంధించిన  పత్రం, ఓనర్ షిప్ ని తనిఖీ చేశారు.  కొనుగోలుదారులకు వెహికల్ కొనే ముందు ఆర్ సి, వెహికల్ కి సంబంధించిన అన్ని పత్రాలను చూసుకొని తర్వాత మాత్రమే వెహికల్ కొనవాల్సిందిగా వాహనదారులకు అవగాహన కల్పించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -