- Advertisement -
నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మండల కేంద్రంలోని సబ్ స్టేషన్ లో మరమ్మతులు కారణంగా రేపు శనివారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని విద్యుత్ శాఖ ఏఈ గోపికృష్ణ శుక్రవారం రాత్రి ఒక ప్రకటనలో తెలిపారు. మద్నూర్ తోపాటు హండె కేలూర్, సలాబాత్పూర్, చిన్న శక్కర్గ, పెద్ద శక్కర్గ, గోజేగావ్, సోనాల, తడి హిప్పర్గ గ్రామాల పరిధిలో మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగుతుందని గ్రామాల ప్రజలు సహకరించాలని గోపికృష్ణ విజ్ఞప్తి చేశారు.
- Advertisement -