Saturday, October 11, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో కూలీలతో సభ్యత్వ నమోదు

వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో కూలీలతో సభ్యత్వ నమోదు

- Advertisement -

నవతెలంగాణ – అచ్చంపేట
తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో  అడ్డ కూలీలతో సభ్యత్వాన్ని నమోదు చేయించారు. ఈ సందర్భంగా జిల్లా నాయకులు వర్ధం సైదులు మాట్లాడారు. కూలీలకి సభ్యత్వాన్ని అందించారు. రాష్ట్ర ప్రభుత్వం అడ్డాలో ఉన్న కూలీలకు ఇన్సూరెన్స్, బీమా సౌకర్యాన్ని కల్పించాలన్నారు. కార్మికులకు కూలీలకు ప్రతిరోజు ఉపాధి కల్పించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో శివ కుమార్, రాములు అడ్డకూలీల సంఘం డివిజన్ అధ్యక్షులు  వెంకటయ్య, కార్యదర్శి శంకర్ఉ, పాధ్యక్షులు రాము, తారా సింగ్ల, లక్ష్మణ్ దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -