Saturday, October 11, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంచైనాపై టారిఫ్‌ల ఎఫెక్ట్‌.. మార్కెట్లు అల్లకల్లోలం

చైనాపై టారిఫ్‌ల ఎఫెక్ట్‌.. మార్కెట్లు అల్లకల్లోలం

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: చైనాపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి సుంకాలతో విరుచుకుపడ్డారు. చైనా దిగుమతులపై అదనంగా మరో 100 శాతం సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించారు. ఈ పరిణామాలతో అమెరికా స్టాక్‌ మార్కెట్లు కుదేలయ్యాయి. నాస్‌డాక్‌కు 3.56శాతం, డోజోన్స్‌కు 1.90శాతం, ఎస్‌అండ్‌పీ 500 సూచీకి 2.71శాతం మేర నష్టం కలిగింది. శుక్రవారం ఒక్కరోజే అమెరికా మార్కెట్లలో 1.5 ట్రిలియన్‌ డాలర్ల మేర మదుపర్ల సంపద ఆవిరి అయింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -