Saturday, October 11, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బీజెవైఏం రాష్ట్ర అధ్యక్షుడికి ఘన సన్మానం..

బీజెవైఏం రాష్ట్ర అధ్యక్షుడికి ఘన సన్మానం..

- Advertisement -

– తెలంగాణ యువ నాయకులు బోల్గం దివాకర్ గౌడ్..
నవతెలంగాణ – ఊరుకొండ 

భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర యువమోర్చ అధ్యక్షుడిగా నియమితులైన కండె గణేష్ ను బోల్గం దివాకర్ గౌడ్ శనివారం రాష్ట్ర పార్టీ కార్యాలయంలో వారికి ఏర్పాటు చేసిన ఛాంబర్ లో సమావేశం అనంతరం వారికి పూలమాలలు, శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా కండే గణేష్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో యువనాయకులతో కలిసి పెద్ద ఎత్తున విద్యార్థి, నిరుద్యోగ యువత తరుపున అండగా ఉండి పోరాడాలని పిలుపునిచ్చారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -