Friday, January 9, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కాటారంలో బస్టాండ్ ఏర్పాటు చేయాలి 

కాటారంలో బస్టాండ్ ఏర్పాటు చేయాలి 

- Advertisement -

ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు బొడ్డు స్మరణ్
నవతెలంగాణ – కాటారం

కాటారం సబ్ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి కాటారం కేంద్రంలో బస్టాండ్ ఏర్పాటు చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు బొడ్డు స్మరణ్ అన్నారు. ఐదు మండలాల ప్రజలు కాటారం సబ్ డివిజన్ నిత్యవసర  వచ్చి చాలా ఇబ్బందులు పడుతున్నారని వెంటనే ప్రభుత్వం స్పందించి బస్టాండ్ ఏర్పాటు కోసం నిధులు కేటాయించాలని కోరారు. లేనిపక్షంలో భారత విద్యార్థి సమైక్య ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో అన్ని ప్రజాసంఘాలను పార్టీలను కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -