Monday, November 3, 2025
E-PAPER
Homeజిల్లాలుజేసీఐ ఇందూరుకు అవార్డుల పంట

జేసీఐ ఇందూరుకు అవార్డుల పంట

- Advertisement -

నవతెలంగాణ – కంఠేశ్వర్ 
నవంబర్ 2 న హైదరాబాద్ లోనీ తెలంగాణ కాంట్రాక్టర్ కల్చరల్ క్లబ్ లో సికింద్రాబాద్ వాకర్ టౌన్ ఆధ్వర్యంలో నిర్వహించిన చతుర్వేదం జోన్ కాన్ఫరెన్స్ 2025 లో ఉత్తమ ప్రతిభ కనపరిచినందుకు జేసీఐ ఇందూరుకు జోన్ 12 అధికారి చతుర్వేది వుటుకూరు వివిధ కార్యక్రమాల జోన్ డైరెక్టర్లు అవార్డులు అందచేశారు.

ప్రతిష్టాత్మకమైన జేసీఐ వారోత్సవాలకు , పబ్లిక్ రిలేషన్, జోన్ అధికారి ఎక్స్లెన్స్ అవార్డ్, జోన్ అధికారి శ్రియ గుప్తా ఉత్తమ పబ్లిక్ రిలేషన్, మార్కెటింగ్ అవార్డ్, ప్రశంస పత్రములు, జోన్ అధికారి నార్లపురం రాజు ఉత్తమ శిక్షణల అవార్డ్, జోన్ అధికారి అక్షయ్ బక్కడ్ ఉత్తమ కమ్యూనిటీ ప్రోగ్రామ్స్  అవార్డ్, జోన్ అధికారి గౌతం జైన్ ఉత్తమ మేనేజ్మెంట్ అవార్డ్ ప్రశంస పత్రము, స్పీచ్ క్రాఫ్ట్ శిక్షణ పత్రమును తేజస్వి తిరునగరి కి అందచేశారు. అవార్డులను అధ్యక్షురాలు పెండోటి గౌతమి, డైరెక్టర్ తేజస్వి అందుకున్నారు.ఈ కార్యక్రమం లో పూర్వ అధ్యక్షులు పెండోటి చంద్రశేఖర్, సభ్యులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -