Saturday, December 6, 2025
E-PAPER
Homeఆదిలాబాద్విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ఈశ్వరి చారికి ఘన నివాళి

విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ఈశ్వరి చారికి ఘన నివాళి

- Advertisement -

నవతెలంగాణ – జన్నారం
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలని కోరుతూ ఈశ్వర చారి ప్రాణ త్యాగం చేశారు. జన్నారం మండల విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ఆయనకు నివాళులు అర్పించి సంతాపసూచకంగా బంద్ పాటించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు శ్రీరాముల గంగాధర్, మండల అధ్యక్షులు వేయికండ్ల రవి చారి, ఉపాధ్యక్షులు శ్రీరాముల వెంకటేష్, నాయకులు బండోజు లక్ష్మీ నరసయ్య, మన్మధ చారి,తోగిటి శోభన్, కృష్ణకాంత్, సుమన్, వెంకటేష్, శ్రీధర్ చారి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -