Tuesday, December 9, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బొబ్బిలి రామకృష్ణకు ఘన సన్మానం

బొబ్బిలి రామకృష్ణకు ఘన సన్మానం

- Advertisement -

నవతెలంగాణ – కంఠేశ్వర్ 
నిజామాబాద్ నగర కాంగ్రెస్ కమిటి అధ్యక్షులుగా నియమితులైన శుభసందర్భంగా బొబ్బిలి రామకృష్ణ కి బొబ్బిలివీధి అబివృద్ధి కమిటీ హార్ధిక శుభాకాంక్షలు తెలుపుతూ ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆకుల ప్రసాద్ , బండారి పెద్ద అబ్బయ్య, మురళీసార్ భూపతి చందు, గంగాధర్ , విక్కీ ,ప్రదీప్ పవన్ , రాము, ప్రసాద్ రాజు బండారి సాయన్న, మహేందర్ నాగరాజు రాజేందర్ కృష్ణ బొబ్బిలి వీధి గల్లీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -