- Advertisement -
నవతెలంగాణ – బాల్కొండ
మండల పరిధిలోని నాగపూర్ గ్రామంలో బుధవారం నూతన సర్పంచ్, ఉప సర్పంచ్ వార్డు సభ్యులకు ప్రాథమిక పాఠశాల ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పోలేపల్లి హేమలత లక్ష్మీనారాయణ, ఉప సర్పంచ్ ఎంబరీ నర్సయ్య, ప్రధానోపాధ్యాయులు రవి, ఎస్ఎంసి చైర్మన్ గంగ నరసయ్య, ఉపాధ్యాయులు రమణ, శంకర్, విడీసీ సభ్యులు నర్సయ్య, గంగాధర్, వార్డ్ సభ్యులు నరేష్, నవత, సంపత్, కృష్ణవేణి ,రుక్సానా తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



