Sunday, December 14, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నూతనంగా ఎన్నికైన సర్పంచ్ గడ్డం క్రాంతికి ఘన సన్మానం

నూతనంగా ఎన్నికైన సర్పంచ్ గడ్డం క్రాంతికి ఘన సన్మానం

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని చిన్నతూండ్ల గ్రామ సర్పంచ్ గా ఇటీవల ఏకగ్రీవంగా ఎన్నికైన యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గడ్డం క్రాoతిని ఆదివారం ధన్వాడలో రాష్ట్ర ట్రేడ్ కార్పొరేషన్ చైర్మన్ ఐత ప్రకాష్ రెడ్డి, డిసిసి జిల్లా అధ్యక్షుడు బట్టు కరుణాకర్, కాటారం మాజీ ఎంపిపి పంథకానీ సమ్మయ్య, రమేష్ రెడ్డి శాలువాతతో ఘనంగా సన్మానించారు. సర్పంచ్ గా ఎన్నికైన సందర్భంగా శుభాకాంక్షలు తెలిపి అభినందించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -