Tuesday, December 2, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఎమ్మార్వో, ఎస్ఐకి ఘన సన్మానం..

ఎమ్మార్వో, ఎస్ఐకి ఘన సన్మానం..

- Advertisement -

నవతెలంగాణ – రామారెడ్డి : మండలంలో నూతనంగా ఎన్నుకోబడిన ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం పాలకవర్గం బుధవారం తహసిల్దార్ ఉమా లతకు, స్థానిక ఎస్సై రాజా రామ్ కు మర్యాదపూర్వకంగా శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో అధ్యక్షులు రామ్ చందర్ నాయక్, జిల్లా నాయకులు రెడ్డి నాయక్, పెంట్యా నాయక్, మండల జనరల్ సెక్రెటరీ సంతోష్, ఉపాధ్యక్షులు రాంసింగ్, సర్మన్ నాయక్, సలావత్ రవి నాయక్, గంగావత్ రాజు, పాలకవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -