Saturday, September 6, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్ఉపాధ్యాయునికి ఘన సన్మానం 

ఉపాధ్యాయునికి ఘన సన్మానం 

- Advertisement -

నవతెలంగాణ – యాదగిరిగుట్ట రూరల్ 
యాదగిరిగుట్ట మండలం చిన్నకందుకూరు ప్రభుత్వ పాఠశాల, శుక్రవారం, స్కూల్ అసిస్టెంట్ గణితం ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న కోమటి సతీష్ కుమార్ ను లైన్స్ క్లబ్ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో చర్లపల్లి సి ఐ ఎస్ లో ఉపాధ్యాయ దినోత్సవం పురస్కరించుకొని  నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో లైన్స్ క్లబ్ హైదరాబాద్ సెక్రటరీ, ప్రోగ్రాం కన్వినర్ జి. ముత్యం రెడ్డి, డిస్టిక్ గవర్నర్ కె.ఇన్నారెడ్డి, అంబళ్ల ఆంజనేయులు గౌడ్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad