రాహుల్‌గాంధీతో కలిసి హస్తినకు రేవంత్‌రెడ్డి
నవతెలంగాణబ్యూరో – హైదరాబాద్
ఓట్ చోరీకి వ్యతిరేకంగా ఏఐసీసీ చేపట్టిన మహాధర్నాలో పాల్గొనేందుకు లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్లారు. సాకర్ స్టార్ మెస్సీతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రెండ్లీ ఫుట్‌బాల్ మ్యాచ్‌ను వీక్షించేందుకు హైదరాబాద్‌కు వచ్చిన రాహుల్‌గాంధీ తిరుగు ప్రయాణం అయ్యారు. ఆయనతోపాటు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కూడా వెళ్లారు. ఆదివారం రామ్‌లీలా మైదానంలో జరగనున్న మహార్యాలీలో ఆయన పాల్గొననున్నారు. ధర్నాలో రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మెన్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఢిల్లీకి తరలివెళ్లారు.
ఢిల్లీలో నేడు మహాధర్నా
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



