Tuesday, October 28, 2025
E-PAPER
Homeజిల్లాలుతృటిలో తప్పిన ప్రమాదం..

తృటిలో తప్పిన ప్రమాదం..

- Advertisement -

మినిట్రాక్కు బోల్తా..
నవతెలంగాణ – డిచ్ పల్లి

డిచ్ పల్లి మండలంలోని నడిపల్లి శివారులో మంగళవారం ఉదయం మినిట్రాక్కు బోల్తాపడింది. నిజామాబాద్ నుంచి కామారెడ్డి వైపు వివిధ రకాల పళ్లలోడుతో వెళ్తున్న ట్రక్కు ఇటీవల కట్టిన వంతన వద్ద బోల్తాపడింది. తృటిలో ప్రమాదం తప్పినట్లు పలువురు పేర్కొన్నారు. ఈ ఘటనలో ఎవరికి ఏలాంటి గాయాలు కాలేదని, ఫిర్యాదు కుడా రాలేదని డిచ్ పల్లి ఎస్ హెచ్ ఓ మోహమ్మద్ షరీఫ్ తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -