Sunday, January 11, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్గన్నారం పాలకవర్గనికి సన్మానం..

గన్నారం పాలకవర్గనికి సన్మానం..

- Advertisement -

నవతెలంగాణ – డిచ్ పల్లి
ఇందల్ వాయి మండలంలోని గన్నారం గ్రామానికి నూతనంగా ఎన్నికైన సర్పంచ్, ఉప సర్పంచ్ వార్డు సభ్యులందరికీ శుభాభివందనాలు తేలుపుతు గ్రామ ఉపసర్పంచ్ కుమ్మరి వెంకటి, వార్డ్ మెంబర్లు దొందొడి గణేష్, దోమకొండ మహేష్ బైక్, ఎన్ లావణ్య, దోమకొండ జగదీష్, కొయ్యల మంజుల, పళ్ళ రాజు లను మాజీ సర్పంచ్ చిలువెరి లావణ్య, బిఅర్ఎస్ మండల అధ్యక్షులు చిలువెరి గంగా దాస్ లో ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించి సన్మానించారు. నూతన పాలకవర్గం తో గ్రామంలో నేలకోని ఉన్న సమస్యలను పరిష్కరము అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉప సర్పంచ్ నాగేలీ గంగారం, రాంరెడ్డి, ఆవుల శ్రీనివాస్, గంగాధర్ తోపాటు తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -