Monday, September 15, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఈ పంచాయతీ కంప్యూటర్ ఆపరేటర్ ఏలేటి సోమిరెడ్డికి ఘన నివాళి 

ఈ పంచాయతీ కంప్యూటర్ ఆపరేటర్ ఏలేటి సోమిరెడ్డికి ఘన నివాళి 

- Advertisement -

నవతెలంగాణ – గోవిందరావుపేట
రెండు నెలలుగా జీతాలు రాక, ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న తుంగతుర్తి మండలం, ఈ పంచాయతీ కంప్యూటర్ ఆపరేటర్ ఏలేటి సోమిరెడ్డి  రెండు రోజుల క్రితం, రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు. సోమవారం సోమిరెడ్డి మృతికి సంతాప సూచకంగా ఎంపీడీవో కార్యాలయం సిబ్బంది ఘన నివాళి అర్పించారు. మండల ప్రజా పరిషత్, ఈ పంచాయతీ కంప్యూటర్ ఆపరేటర్స్, ఉదయ్, సంపత్  ఆధ్వర్యంలో, మండల ప్రజా పరిషత్ సూపర్డెంట్  సాయి దుర్గా లక్ష్మీ, కార్యాలయ సిబ్బంది, మండలంలోని పంచాయతీ కార్యదర్శులు, పాల్గొని సోమిరెడ్డి గారి చిత్రపటం వద్ద ఘనంగా నివాళులర్పించి శ్రద్ధాంజలి ఘటించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -