Tuesday, September 16, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బ్రిడ్జిపై నుండి పడ్డ ట్రాలీ అటో..

బ్రిడ్జిపై నుండి పడ్డ ట్రాలీ అటో..

- Advertisement -

నవతెలంగాణ డిచ్ పల్లి
ఇందల్ వాయి మండలంలోని గౌరరం గ్రామ పంచాయతీ పరిధిలోని  లింగాపూర్ వాగు వంతెన వద్ద ప్రమాదవశత్తు నిజామాబాద్ నుండి దర్పల్లి వైపు వెళ్తున్న ఒక బెకరి ఆటో బ్రిడ్జి పై నుండి జారీ  కిందికి పడడంతో ఇద్దరికీ చిన్నపాటి గాయాలతో బయటపడ్డారు. అటోలో ఉన్న డబుల్ రోట్టే లను అటో వాల అక్కడే వదిలి వేయడంతో స్థానికులు, రాకపోకలు సాగించే వాహనదారులు తమ వేంట అందిన కాడికి తమ వెంట తిసుకుని వేళ్ళరు.ఈ విషయం తెలుసుకొన్న ఇందల్ వాయి ఎస్ హెచ్ ఓ జి సందీప్ పోలిస్ సిబ్బంది ని ఘటన స్థలానికి పంపించి జెసిబి ద్వారా ఆటోను ఒడ్డున చేర్చారు.ప్రమాదం జరిగిన తీరును చూస్తే ప్రాణాలు పోఏ విదంగా ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -