- Advertisement -
నవతెలంగాణ – గాంధారి
మండలంలోని మాధవ పల్లి గ్రామానికి చెందిన భాస్కర్ రావు తండ్రి చందర్ రావు (35) యువకుడు సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. హైదరాబాదులో చికిత్స పొందుతూ ఈరోజు మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. మృతునికి భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. భాస్కర్ రావు మృత్తితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
- Advertisement -